శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరాన్ని యమధర్మరాజు నిర్మించాడని, స్కాంద పురాణాంతర్గత సనత్కుమార సంహితలోని కాళేశ్వర ఖండంలో ఉందని చెబుతారు. ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దర్శన సమయాలకు ఇక్కడ, పూజలు, సేవల వివరాలకు ఇక్కడ చూడండి.
Sri Kaleshwara Muktheeshwara Swamy Temple, known as Dakshina Kashi, is famous for two lingams on a single panavattam. See timings and pujas & services pages for details.
పంచక్రోశ పరిక్రమణలోని క్షేత్రాలు / Temples & Sacred Places
- గోదావరి స్నానంGodavari Snanam
- సంగమేశ్వరుడు – కాళేశ్వరంSangameshwara – Kaleshwaram
- శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిSri Kaleshwara Muktheeshwara Swamy
- ఆది ముక్తేశ్వరుడుAdi Muktheeshwara
- కుబేర సంగమంKubera Sangamam
- అంబటిపల్లి అమరేశ్వరుడుAmbatpally Amareshwara
- శివ నారాయణ క్షేత్రం – సూరారంShiva Narayana Kshetram, Suraram
- మంధరగిరి వేంకటేశ్వరుడుMandharagiri Venkateshwarudu
- ఉమా మహేశ్వర లింగం – మహాదేవపూర్Uma Maheshwara Lingam, Mahadevpur
- ఎలకేశ్వరుడు – ఎడపల్లిElakeshwara, Edapalli
- అన్నపూర్ణ పుష్కరేశ్వరుడు – దామరకుంటAnnapurna Pushkareshwara, Damarakunta
- కత్తరసాల మల్లన్నKattarasala Mallanna
- సప్తకోటేశ్వరం – నారాయణపూర్Saptakoteshwara, Narayanapur
- విశ్వేశ్వర లింగం – నారాయణపూర్Vishweshwara Lingam, Narayanapur
- రామేశ్వర లింగం – చెన్నూరుRameshwara Lingam, Chennur
- అంబ అగస్తేశ్వర లింగం – చెన్నూరుAmba Agastheeshwara Lingam, Chennur
- సర్పాకార నరసింహ క్షేత్రం – అక్కిపల్లిSarpakara Narasimha Kshetram, Akkipally
- రత్నాచల భైరవుడు – పారుపల్లిRatnachala Bhairava, Parupelli
ప్రతి క్షేత్రం వివరాలు క్రమంగా చేర్చబడుతున్నాయి.
ఇవి కూడా చూడండి
అష్ట తీర్థాలు · సంగమములు · ఎలా చేరాలి · వసతి · Tours