శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం

Sri Kaleshwara Muktheeshwara Swamy Temple

పంచక్రోశ గోదావరి పరిక్రమణ – కాళేశ్వరం – క్షేత్రాలు

← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
పరిక్రమణ క్రమ సంఖ్య: 3 వర్గం: పంచక్రోశ క్షేత్రం

పరిచయం

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరమును యమధర్మరాజు నిర్మించాడని, కాశీ క్షేత్రం కంటే కాళేశ్వరం ప్రమాణములో గొప్పదని స్కాంద పురాణాంతర్గత సనత్కుమార సంహితలోని కాళేశ్వర ఖండము ద్వారా తెలియవచ్చుచున్నది.

కాశీలో జీవుడు మరణించటం వల్ల ముక్తుడగును, కానీ ముక్తేశ్వరుడిని స్మరించినా లేక దర్శనము వలననే ముక్తుడవుచున్నాడు. ఒకే పానవట్టంపై రెండు లింగములుండుట ఇచటి గొప్పతనముగా చెప్పవచ్చు.

యాత్రా సమాచారం

కాళేశ్వరం ఎలా చేరాలి · దర్శన సమయాలు · వసతి · యాత్ర ప్లాన్ చేయండి · అన్ని క్షేత్రాలు

← సంగమేశ్వరుడు – కాళేశ్వరం ఆది ముక్తేశ్వరుడు →
← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
💬