🛕 Rekshetra Tours

కాళేశ్వర క్షేత్రం — పూజలు & సేవలు

నిత్య పూజలు, శాశ్వత పూజలు, ప్రత్యేక పూజలు — శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో

Nitya, Shaswata & Special Pujas at Kaleshwaram

ℹ️ పూజల సమయాలు, రుసుములు ఆలయ కార్యాలయం నిర్ణయం ప్రకారం మారవచ్చు. బుకింగ్‌కు ముందు ఒకసారి నిర్ధారించుకోండి.
Timings and fees are set by the temple office and can change. Please confirm before you book.

శాశ్వత పూజ ఎలా చేయించాలి?

శాశ్వత పూజలో మీరు ఒక్కసారి నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ప్రతి సంవత్సరం మీరు ఎంచుకున్న తిథి / నక్షత్రం / తేదీన మీ పేరు మీద ఆలయంలో పూజ జరుగుతుంది.

  1. మీకు కావలసిన పూజను, ఏ తిథి లేదా తేదీన జరగాలో నిర్ణయించుకోండి.
  2. కింద ఉన్న బటన్‌తో మాకు ఈమెయిల్ చేయండి లేదా ఫోన్ చేయండి. ఆలయ కార్యాలయంలో వివరాలు నిర్ధారించి చెబుతాము.
  3. మీ పేరు, గోత్రం, నక్షత్రం వివరాలు ఇవ్వండి.
  4. రశీదు తీసుకోండి. ప్రతి సంవత్సరం ఆ రోజున పూజ జరుగుతుంది.

పూజల రుసుములు / Puja Fees at Kaleshwaram Temple

పూజ / సేవరుసుము
నవగ్రహ / శని పూజరూ. 300/-
కాలసర్ప దోష నివారణ పూజరూ. 600/-
కుజ దోష నివారణ పూజరూ. 600/-
రాహు కేతు దోష నివారణ పూజరూ. 600/-
కుంకుమార్చనరూ. 150/-
రుద్రాభిషేకంరూ. 1000/-
అర్చన (ఒక్కొక్కరికి)రూ. 100/-
శాశ్వత నిత్యాభిషేకము (నిత్యము)రూ. 18000/-
శాశ్వత అభిషేకము (సంవత్సరంలో ఒక రోజు)రూ. 6116/-
శాశ్వత అన్నపూజరూ. 10116/-
శాశ్వత నిత్య నివేదనంరూ. 25000/-
శాశ్వత శివ కల్యాణము (సంవత్సరంలో ఒక రోజు)రూ. 6116/-
శాశ్వత నిత్యాన్నదానం1) రూ. 100116/- ఆ పైన
2) రూ. 25116/- ఆ పైన
3) రూ. 10116/- (సంవత్సరంలో ఒక్కరోజు)
4) రూ. 5116/- (సంవత్సరంలో ఒక్కరోజు)
5) రూ. 2116/- (ఒక్కరోజు)
నిత్య కళ్యాణంరూ. 1000/-
అక్షరాభ్యాసంరూ. 200/-
అన్న పూజరూ. 500/-

పూజల సమయాల కోసం దర్శన సమయాలు పేజీ చూడండి. ఇతర పూజల రుసుములకు ఆలయ కార్యాలయాన్ని సంప్రదించండి: 94910 18012.

కాళేశ్వరంలో పూజల జాబితా / All Pujas at a Glance

నిత్య పూజలు / Daily Pujas

శాశ్వత పూజలు / Shaswata (Permanent) Pujas

ప్రత్యేక పూజలు / Special Pujas

సమయాలు, రుసుముల కోసం ఆలయ కార్యాలయాన్ని సంప్రదించండి: 94910 18012. దర్శన సమయాలు · ఎలా చేరాలి · వసతి · FAQ

💬