శివ నారాయణ క్షేత్రం – సూరారం

Shiva Narayana Kshetram, Suraram

పంచక్రోశ గోదావరి పరిక్రమణ – కాళేశ్వరం – క్షేత్రాలు

← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
పరిక్రమణ క్రమ సంఖ్య: 7 వర్గం: పంచక్రోశ క్షేత్రం

పరిచయం / స్థల పురాణం

పరమ పవిత్రమైన శివ నారాయణ క్షేత్రంలో తపోనిధి అయిన సోమకుడు ఏకాగ్ర చిత్తుడై వేల సంవత్సరాలు తపస్సు చేయగా, శివ నారాయణులు ప్రత్యక్షమై అతనికి అనేక వరాలు ఒసగారు.

శివ నారాయణులను నారికేళ ఉదకంతో స్నానం చేయించి పూజించి, సోమవారం మరియు ద్వాదశి రోజున అన్నదానం చేసేవారు బంధువులతో సహా కైలాసానికి వెళ్తారని కాళేశ్వర ఖండంలో పేర్కొనబడింది.

మూలం: స్కంద పురాణాంతర్గత సనత్కుమార సంహిత – కాళేశ్వర ఖండం.

యాత్రా సమాచారం

కాళేశ్వరం ఎలా చేరాలి · దర్శన సమయాలు · వసతి · యాత్ర ప్లాన్ చేయండి · అన్ని క్షేత్రాలు

← అంబటిపల్లి అమరేశ్వరుడు మంధరగిరి వేంకటేశ్వరుడు →
← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
💬