కాళేశ్వరం పర్యాటకం

Kaleshwaram Tourism – Places to Visit in Telangana

ఆలయం • సంగమం • తీర్థాలు • సమీప ప్రదేశాలు

కాళేశ్వరం పర్యాటకం అంటే ఆలయం, నదీ సంగమాలు, తీర్థాలు, చారిత్రక ఆలయాలు, బ్యారేజీలు కలిసిన ఒక సంపూర్ణ యాత్ర. కాళేశ్వరం కేంద్రంగా 50 కి.మీ. పరిధిలో చూడదగ్గ ప్రదేశాలు ఇవి.

Kaleshwaram tourism combines the temple, river confluences, theerthas, heritage temples and barrages in one trip, all within a 50 km circuit.

ముఖ్య ఆకర్షణలు

యాత్ర ప్రణాళిక

Travel Guide · ఒక రోజు యాత్ర · రెండు రోజుల యాత్ర · Tour Packages · Distance Table · వసతి

🪔 Plan Your YatraEnquiry పంపండి

తరచుగా అడిగే ప్రశ్నలు / FAQ

Kaleshwaram లో చూడదగ్గ ప్రదేశాలు ఏవి?

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, త్రివేణి సంగమం, అష్ట తీర్థాలు, ఆది ముక్తేశ్వర ఆలయం, మేడిగడ్డ – అన్నారం బ్యారేజీలు, మహాదేవ్‌పూర్, చెన్నూర్, మంథని ఆలయాలు.

Kaleshwaram పర్యటనకు ఎన్ని రోజులు కావాలి?

దర్శనం, సంగమ స్నానం కోసం ఒక రోజు సరిపోతుంది; సమీప ఆలయాలు, తీర్థాలు కూడా చూడాలంటే రెండు రోజులు మంచిది.

💬