Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 20 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 20

అధ్యాయం 13: తీర్థయాత్రా విధి, క్షేత్రముండనము & శ్రాద్ధ నియమాలు

లేదు. కనుక జ్ఞా నులైన మానవులు తప్పక పిండదానం చేయాలి; సపిండీకరణ లేదా త్రి పిండీ శ్రా ద్ధం నిర్వర్తించిన భక్తు నికి సకల దేవతలు కూడా ప్ర ణమిల్లు తారు. స్కందుడు అడిగెను: 'ఓ పితా! గంగా తీరంలో పుత్రు డు ఆచరించే సపిండ లేదా త్రి పిండీ శ్రా ద్ధ మే నిజమైన పుత్ర ధర్మమని మీ ద్వారా విన్నాను. ఆ రెండు శ్రా ద్ధా ల విధులను తెలుసుకున్నాను; మరి మూడవదైన త్రి పిండీ శ్రా ద్ధ విశేష విధానాన్ని, దాని ప్ర భావం వల్ల ఏమి జరుగుతుందో విపులంగా అనుగ్ర హించండి'."

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే తీర్థ యాత్రా ప్ర కరణో నామ త్ర యోదశోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →