Home › Godavari Pushkaralu

గోదావరి పుష్కరాలు – కాళేశ్వరం (Godavari Pushkaralu)

గోదావరికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గత పుష్కరాలు 2015లో జరిగాయి; తదుపరి పుష్కరాలు 2027లో. కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి కలిసే త్రివేణి సంగమ క్షేత్రం కావడంతో పుష్కర స్నానానికి విశేష ప్రాధాన్యం.

పుష్కర స్నాన స్థలాలు

త్రివేణి సంగమం, పుష్కర్ ఘాట్, ఆలయం వద్ద స్నాన ఘట్టాలు. VIP ఘాట్ (దశరథి ఘాట్) మార్గం వివరాలు త్రివేణి సంగమం పేజీలో చూడండి.

పుష్కర కాలంలో చేయవలసినవి

పవిత్ర స్నానం, పితృ తర్పణం, శాశ్వత / ప్రత్యేక పూజలు, ఆలయ దర్శనం. పూజల వివరాలు.

తేదీల వివరాలు

అధికారిక తేదీలు ప్రకటించగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం. తాజా సమాచారం కోసం Rekshetra Tours YouTube ఛానెల్ చూడండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

గోదావరి పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?

గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గత పుష్కరాలు 2015లో జరిగాయి.

కాళేశ్వరంలో పుష్కర స్నానం ఎక్కడ చేయాలి?

త్రివేణి సంగమం మరియు పుష్కర్ ఘాట్ ప్రధాన స్నాన స్థలాలు.

పుష్కరాల సమయంలో వసతి ఎలా?

ముందుగానే సత్రం, చౌల్ట్రీ, లాడ్జీలలో బుక్ చేసుకోవడం మంచిది. వసతి పేజీ చూడండి.

సంబంధిత పేజీలు

📅 Book Your Yatra 🗺️ Plan Your Trip