Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 10 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 10

అధ్యాయం 7: భగీరథుని తపస్సు & నదీ విభాగ ప్ర శంస

అధ్యాయం 7: భగీరథుని తపస్సు & నదీ విభాగ ప్ర శంస

కపిల మహర్షి పలికెను: "ఓ భగీరథా! కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుని గూర్చి కఠోర తపస్సు చేయుము; ఆయన ప్ర సన్నుడై నీ అభీష్టా న్ని నెరవేరుస్తా డు". ఆ ఉపదేశంతో భగీరథుడు కైలాసానికి వెళ్ళి, సర్వసంగ పరిత్యాగియై శివుని ధ్యానిస్తూ ఇలా స్తు తించాడు: 'ఓ చంద్ర శేఖరా! నేను బాలుడను, అల్పబుద్ధి ని, ఏమీ ఎరుగనివాడను; దయతో నన్ను అనుగ్ర హించుము. మానవుల కల్యాణాన్ని కాంక్షించే ఓ దేవాదిదేవా! నీ పాదపద్మాలకు ప్ర ణమిల్లు తున్నాను'. ఆ స్తో త్రా నికి సంతసించి శివుడు సాక్షా త్కరించి—'ఓ భగీరథా!

దేవతలకు కూడా సాధ్యంకాని వరాన్ని నీకు ఇస్తా ను, భయం వీడి కోరుకో' అన్నాడు. భగీరథుడు చేతులు జోడించి—'స్వామీ! మీ జటాజూటంలో ఉన్న పరమ పావన గంగాభవానిని నాకు అనుగ్ర హించండి' అని వేడుకున్నాడు. శివుడు చిరునవ్వుతో సమ్మతించగా, భగీరథుడు గంగను కూడా ప్రా ర్థించి ప్ర సన్నం చేసుకున్నాడు. శివుని శిరస్సు నుండి వెలువడిన గంగ భగీరథుని వెంట పాతాళానికి ప్ర వహించి, భస్మమై పడి ఉన్న సగర పుత్రు ల అస్థి కలను తాకింది. ఆ పవిత్ర స్పర్శతో బ్ర హ్మశాపం వీడి, వారందరూ దివ్య రూపాలతో స్వర్గ లోకానికి చేరుకున్నారు.

అనంతరం భగీరథుని ప్రా ర్థ న మేరకు గంగ హిమాలయాల నుండి భరతఖండమంతటా ప్ర వహిస్తూ సాగరంలో సంగమించింది. శివుడు పలికెను: "ఓ స్కందా! ఆ విధంగా భూమిపై వెలసిన గంగకు మాహేశ్వరి, వైష్ణ వి, భాగీరథి, దేవనది, హిమవచ్ఛిఖరోద్భవ అనే దివ్య నామాలు కలిగాయి. వింధ్య పర్వతానికి దక్షి ణాన గోమతి, గౌతమి (గోదావరి), భీమ, తుంగభద్ర , వేణి అను పుణ్యనదులు ప్ర వహిస్తు న్నాయి. వింధ్యకు ఉత్త రాన భాగీరథి, నర్మద, యమున, విశోక, వితస్తా నదులు వెలిశాయి. ఈ సమస్త నదులు మానవాళికి ఉత్త మ గతులను ఇచ్చే పవిత్ర తీర్థా లు".

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే భాగీరథీ వర్ణ నో నామ సప్త మోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →