Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 27 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 27

అధ్యాయం 17: హోమ విధి, దానములు & నీలోద్వాహ (వృషభోత్సర్గ ) విధి

స్వేచ్ఛగా సంచరించుము, నీకు నమస్కారము' అని విడిచిపెట్టా లి. ఈ నీలోద్వాహ కర్మను ఆచరించిన మానవుడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొంది విష్ణు ధామానికి చేరుకుంటాడు. గోదావరీ మాహాత్మ్యాన్ని భక్తి తో విన్నవారికి సైతం అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది' ".

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే హోమాది విధిర్నామ సప్త దశోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →