Home › అష్ట తీర్థాలు › యమగుండం (గుండం చెరువు)

యమగుండం – ఇప్పటి గుండం చెరువు

కాళేశ్వరం క్షేత్రంలోని పవిత్ర తీర్థం

పరిచయం

కాళేశ్వరం క్షేత్రంలో "కాళ" అంటే యముడు, "ఈశ్వరుడు" అంటే శివుడు. ఒకే పీఠంపై యముడు, ముక్తేశ్వరుడు అనే రెండు లింగాలు కొలువై ఉండటం ఈ క్షేత్ర విశిష్టత. ఈ క్షేత్రంతో ముడిపడిన పవిత్ర జలాశయమే యమగుండం; నేడు దీనిని గుండం చెరువు అని పిలుస్తున్నారు.

ఎక్కడ ఉంది?

గుండం చెరువు కాలనీ, ఆది ముక్తేశ్వరాలయం రోడ్డు, కాళేశ్వరం – 505504. యాత్రికులకు వసతి కోసం సమీపంలో పనకంటి బ్రాహ్మణ సత్రం ఉంది.

📍 Get Directions

అష్ట తీర్థాలలో గుండం చెరువు

కాళేశ్వరంలోని అష్ట తీర్థాల దర్శనంలో గుండం చెరువు ఒక భాగం. మిగిలిన తీర్థాల వివరాలు అష్ట తీర్థాలు పేజీలో చూడండి.

యమగుండం కథ & ప్రాధాన్యం

యమగుండం పేరు వెనుక ఉన్న స్థల పురాణం, ఇక్కడ ఆచరించే స్నాన/పూజా విధులు త్వరలో ఇక్కడ జోడిస్తాం.

సంబంధిత పేజీలు

త్రివేణి సంగమం · అష్ట తీర్థాలు · యమకోణం · గోదావరి పుష్కరాలు · ఎలా చేరాలి