Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 6 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 6

అధ్యాయం 3: సర్వతీర్థా ల ఆగమనం & చంద్ర సేన మహారాజు కథ

బలవంతంగా విడిపించడం మొదలుపెట్టా రు. అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపడి—'శివదూతలారా! మీరు తీసుకెళ్ళాలని భావిస్తు న్న ఈ జీవుడు ఘోర దండనకు మాత్ర మే అర్హు డు' అని వారించాడు. దానికి శివదూతలు నవ్వి—'ఓ యమధర్మరాజా! గతంలో సింహరాశిలో గురుడు సంచరిస్తు న్న కాలంలో, ఈ రాజు వేసవి తాపం తట్టు కోలేక సేదతీరడానికి గోదావరి నది ఒడ్డు న విడిది చేశాడు. అప్పుడు కేవలం తన భార్యతో కలిసి జలక్రీ డలాడుతూ సరదాగా గోదావరి నీటిలో మునిగి తేలాడు; ఆ అప్ర యత్న స్నాన పుణ్య ప్ర భావం చేతనే ఇతడి సమస్త పూర్వ పాపాలు భస్మమైపోయాయి!

సింహస్థ గురు వేళ గోదావరి నదిలో స్నానమాచరించిన మానవులకు బంధనాలు, దుఃఖాలు, మోహాలు ఎలా మిగులుతాయి? సమస్తం నశిస్తా యి!' అని పలికి, ఆ రాజును విమానంలో కూర్చుండబెట్టు కుని సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళారు."

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే తృతీయోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →